Saturday, November 15, 2025
HomeTop StoriesDhanashree Verma: మతిపోగొడుతున్న ధనశ్రీ వర్మ దీపావళి లుక్

Dhanashree Verma: మతిపోగొడుతున్న ధనశ్రీ వర్మ దీపావళి లుక్

Dhanashree Verma Diwali looks: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ దీపావళి లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ లేలేత అందాలకు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

1996, సెప్టెంబరు 17న దుబాయ్ లో జన్మించింది ధనశ్రీ వర్మ.
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను ధనశ్రీ వర్మ 2020లో పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఇటీవల విడాకులు కూడా తీసుకుంది.
రీసెంట్ గా ‘భూల్ చుక్ మాఫ్’ మూవీలో ఐటెమ్ సాంగ్ చేసి ఫేమస్ అయింది.
ఇటీవల ధనశ్రీ ‘రైజ్ అండ్ ఫాల్’ షోలో పాల్గొని టాప్-6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది.
తమిళ్ బ్లాక్ బాస్టర్ మాస్టర్ మూవీలోని ‘వాతి కమింగ్’ సాంగ్ కు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి పాపులారిటీ తెచ్చుకుంది ధనశ్రీ.
ఈ ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ దీపావళి లుక్ లో అదరగొట్టింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad