Tuesday, December 9, 2025
HomeTop StoriesDhanashree: ధనశ్రీ పరువాల ఊచకోత

Dhanashree: ధనశ్రీ పరువాల ఊచకోత

Dhanashree Latest Pics: క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ మరోసారి మతిపొగోట్టే ఫోజులతో పిచ్చెక్కిస్తోంది. ఈ కుర్రదాని అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Dhanashree trendy look
డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్ గా మరియు సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు పొందింది ధనశ్రీ వర్మ.
Dhanashree sizzling look
ఆ తర్వాత టీమ్ ఇండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ను పెళ్లి చేసుకుని మరింత ఫేమస్ అయింది.
Dhanashree sexy look
వివాహం జరిగిన రెండేళ్లకే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి వీరిద్దరూ విడిపోయారు.
Dhanashree latest pic
అప్పటి నుండి ఎవరి కెరీర్ మీద వారూ దృష్టిపెట్టారు. ధనశ్రీ పలు రియాల్టీషోలతోపాటు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.
Dhanashree hot look
ప్రస్తుతం ధనశ్రీ నెట్ వర్త్ రూ.25కోట్లపైనే ఉంటుంది. ఈమె 1996 సెప్టెంబర్ 27న దుబాయ్ లో పుట్టింది.
Dhanashree bold look
ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నాయి. తాజాగా ఈ చిన్నది తన లేటెస్ట్ ఫోటోలను వదిలింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News