Saturday, November 15, 2025
Homeగ్యాలరీDhanashree Verma: అదిరిపోయే అందాలతో మత్తెక్కిస్తున్న ధనశ్రీ వర్మ

Dhanashree Verma: అదిరిపోయే అందాలతో మత్తెక్కిస్తున్న ధనశ్రీ వర్మ

Dhanashree Verma beautiful looks: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తన లేలేత అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ డ్రెస్ లో సొగసులు విందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ప్రముఖ డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ.. 1996, సెప్టెంబరు 17న దుబాయ్ లో జన్మించింది.
కోలీవుడ్ మూవీ మాస్టర్ (2021)లో “వాతి కమింగ్” పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి పాపులారిటీ తెచ్చుకుంది.
అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ స్టేజ్ షోలు మరియు ఈవెంట్లలో ప్రదర్శన ఇవ్వడంతోపాటు పలు మ్యూజిక్ వీడియోలకు కూడా కొరియోగ్రఫీ చేసింది.
ధనశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను 2020లో పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా ఈ జంట విడాకులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లో ఈమెకు 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.
రీసెంట్ గా రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ మూవీలో ఐటెమ్ సాంగ్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad