Saturday, November 15, 2025
Homeగ్యాలరీDiabetes : భయపెడుతోన్న డయాబెటిస్‌.. ఈ వ్యాధితో జాగ్రత్త సుమా..!

Diabetes : భయపెడుతోన్న డయాబెటిస్‌.. ఈ వ్యాధితో జాగ్రత్త సుమా..!

Diabetes Patients Must Follow These Precautions: ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగులు అధికమవుతున్నారు. భారతదేశంలో కూడా డయాబెటిస్ కు సంబంధించి 10 కోట్ల మందికి పైగా రోగులు ఉన్నారు. రాబోయే ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ రోజుల్లో రోగుల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
భారత్‌లో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ రోగులు అధికమవుతున్నారు. దీనితో గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, కంటి జబ్బులు, హైపర్ టెన్షన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
స్ట్రీట్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ వంటి కొలెస్ట్రాల్ పెంచే ఆహారాన్ని తినవద్దు. ప్రతి రెండు మూడు రోజులకోసారి మీ బీపీని చెక్ చేస్తూ ఉండండి.
డయాబెటిస్‌ రోగులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 2 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని, హైబీపీ మరియు కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
డయాబెటిక్ రోగులలో, ఎండోథెలియం అని పిలువబడే సిరల లోపలి పొర దెబ్బతింటుంది. ఇది కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఫలకాలు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు క్రమం తప్పకుండా తీసుకోండి. రోజువారీ వ్యాయామం, ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.
స్ట్రీట్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ వంటి కొలెస్ట్రాల్ పెంచే ఆహారాన్ని తినవద్దు. ప్రతి రెండు మూడు రోజులకోసారి మీ బీపీని చెక్ చేస్తూ ఉండండి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad