
దిశా పటాని ఈ హాట్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది దిశ.

లోఫర్ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆమె తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అయితే బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

సినిమాలు పెద్దగా రాకపోవడంతో దిశా పటాని సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ ద్వారా తన ఫాలోయింగ్ పెంచుకుంది. రెగ్యులర్‌గా బాడీ పార్ట్స్ చూపిస్తూ బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

గత ఏడాది విడుదలైన యోధా, కంగువా సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. కాని ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’లో దిశా నటించి హిట్ అందుకుంది.

అయితే ప్రస్తుతం దిశా పటాని తిలో ఎలాంటి సినీ ప్రాజెక్టులు లేవు. కాని ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకో ఫోటో షేర్ చేస్తూ యూత్‌కి క్రేజ్ పెంచుతోంది.

తాజాగా ఎల్లో చీరలో చేసిన ఫోటోషూట్‌లో ఎద, నడుము అందాలను జూమ్ చేసి హై లైట్ చేస్తూ రెచ్చిపోయింది. దీంతో అభిమానులు హాట్‌నెస్‌కి ఫిదా అయితే, మరికొంతమంది ఆమెను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

దిశా పటాని పాపులారిటీ కోసమే బోల్డ్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా కుర్రాళ్లను మాత్రం పిచ్చెక్కిస్తోంది దిశా పటాని.