Saturday, November 15, 2025
Homeగ్యాలరీDisha Patani: కుర్రకారుకు కిక్ ఎక్కిస్తున్న దిశా పటాని లేటెస్ట్ ఫోటోలు

Disha Patani: కుర్రకారుకు కిక్ ఎక్కిస్తున్న దిశా పటాని లేటెస్ట్ ఫోటోలు

Disha Patani Black Outfit Photos: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గ్లామర్ ను ఒలకబోయడంతో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ ఔట్ ఫిట్ లో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

బోల్డ్ బ్యూటీ దిశా పటాని అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ ఔట్ ఫిట్ లో పరువాల జాతర చేసింది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
‘లోఫర్’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.
‘ఎమ్ ఎస్ ధోని’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది.
కుంగ్ పూ యోగ, వెల్ కమ్ టు న్యూయార్క్, బాఘీ 2 సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
రీసెంట్ గా కల్కి, కంగువా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad