Saturday, November 15, 2025
Homeగ్యాలరీDisha Patani: రెడ్ టాప్ లో హాట్ బాంబ్ పేల్చిన దిశా.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Disha Patani: రెడ్ టాప్ లో హాట్ బాంబ్ పేల్చిన దిశా.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Disha Patani viral photos: హాట్ బ్యూటీ దిశా పటాని మరోసారి హాట్ బాంబ్ పేల్చింది. ఈ బ్యూటీ అందాలకు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి.

- Advertisement -
సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో దిశా పటాని ఒకరు.
ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోషూట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ రెడ్ టాప్ లో గ్లామర్ విందు చేసింది.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ సరసన కల్కిలో సందడి చేసింది.
అంతకముందు ఎమ్.ఎస్ ధోని, కుంగ్ పూ యోగ, వెల్ కమ్ టు న్యూయార్క్, బాఘీ 2, మలంగ్, ఏక్ విలన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad