Saturday, November 15, 2025
Homeగ్యాలరీDisha Patani: హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న దిశా పటాని

Disha Patani: హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న దిశా పటాని

Disha Patani Bold Photoshoot: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని మరోసారి అందాల విందు చేసింది. పరువాలను చూపిస్తూ.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -
హాట్ బ్యూటీ దిశా పటాని అందాల వడ్డించడంలో తగ్గేదే లే అంటుంది.
ఇన్ స్టాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు నెట్టింట వేడి రాజేస్తుంది.
తాజాగా ఈ భామ మరోసారి సొగసులు విందు చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.
ఈమె సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ వల్లే ఎక్కువ ఫేమస్ అయింది.
ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో 61 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
దిశా తెలుగులో లోఫర్, కల్కి వంటి సినిమాల్లో నటించింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad