Saturday, November 15, 2025
HomeTop StoriesDisha Patani: దిశా పటాని ఎద అందాల జాతర

Disha Patani: దిశా పటాని ఎద అందాల జాతర

Disha Patani Bold look: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని మరోసారి బోల్డ్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ పిక్స్ లో దిశా చాలా హాట్ గా కనిపిస్తోంది. మీరు కూడా ఓ చూపు చూసేయండి.

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని వరుస ఫోటోషూట్స్ తో నెట్టింట మంట పుట్టిస్తోంది.
తాజాగా ఈ చిన్నది ఎద అందాలను ఎరగా వేసి కుర్రకారను ఎట్రాక్ట్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘వెల్ కమ్ టు ది జంగిల్’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
గతేడాది యోధ, కల్కి, కంగువా మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
2015లో వచ్చిన ‘లోఫర్’ అనే తెలుగు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత ఎమ్.ఎస్ ధోని, కుంగ్ ఫూ యోగ, వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌, బాఘీ 2, ఏక్ విలన్: రిటర్న్స్ వంటి సినిమాలతో బాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad