
బాలీవుడ్‌లో ఎన్నో హీరోయిన్లు ఉన్నా, కొందరికే ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. అలాంటి వారిలో దిశా పటాని ఒకరు.

దిశ పటాని 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

MS Dhoni The Untold Story సినిమాతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

వరుసగా సినిమాలు చేస్తూనే, తన గ్లామర్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దిశా పటాని.

ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు గోల్డ్ కలర్ డ్రెస్‌లో మెరిసింది. ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

ఈ ఫోటోలు చూసి అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ, దిశా స్టైల్ కు కుర్రాళ్లు అయితే ఫిదా అవుతున్నారు.

ప్రభాస్‌తో ఇప్పటికే కల్కి 2898 AD లో నటించిన దిశా, మరోసారి అతనితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని టాక్.

ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించే సినిమాలో దిశా – ప్రభాస్ జోడీ కనువిందు చేయబోతోందట.

దిశా పటాని కేవలం గ్లామర్ షోకే పరిమితం కాకుండా, డాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఇమాక్టివ్‌గా చేస్తుంది.

బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ, స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. దిశా పటాని హాలీవుడ్ అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తుందన్న టాక్ ఉంది.

బాలీవుడ్, టాలీవుడ్, ఇతర భాషల్లో మరిన్ని భారీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది.