Saturday, November 15, 2025
Homeగ్యాలరీDivya Bharathi: ఎద అందాలను ఓపెన్ చేసి..కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న సుధీర్ బ్యూటీ

Divya Bharathi: ఎద అందాలను ఓపెన్ చేసి..కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న సుధీర్ బ్యూటీ

Divya Bharathi New Pictures: టాలీవుడ్ నయా బ్యూటీ దివ్య భారతి అదిరిపోయే అందాల విందు చేసింది. పరువాలను ఎరగా వేస్తూ ఈ చిన్నది నెట్టింట చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

బ్యాచిలర్ బ్యూటీ దివ్య భారతి మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది.
ఎద అందాలను ఓపెన్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఫోజులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ సుడిగాలి సుధీర్ సరసన ‘గోట్’ అనే చిత్రంలో నటిస్తోంది.
నిఖిల్ ‘స్పై’ మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి.
ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను సినిమాల్లో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివ్య ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad