Saturday, November 15, 2025
HomeTop StoriesPooja Hegde: దీపావళి లుక్ లో అదరగొట్టిన బుట్ట బొమ్మ

Pooja Hegde: దీపావళి లుక్ లో అదరగొట్టిన బుట్ట బొమ్మ

Pooja Hegde Photos: టాలీవుడ్ టాప్ బ్యూటీ పూజా హెగ్డే దీపావళి లుక్ లో అదరగొట్టింది. ఈ ఫోటోల్లో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

- Advertisement -
ఇటీవల కూలి సినిమాలో మోనికా సాంగ్ తో దేశం మెుత్తాన్ని ఊపేసింది పూజా హెగ్డే. అయితే ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదు.
ఈ చిన్నది టాలీవుడ్ లో సినిమా చేసి రెండేళ్లు దాటిపోయింది. తాజాగా ఈ బ్యూటీ రీఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.

రీసెంట్ గా కోలీవుడ్ లో సూర్య నటించి రెట్రోతో ప్రేక్షకులు ముందుకు వచ్చినా ఆ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ప్రస్తుతం దళపతి విజయ్ సరసన ‘జన నాయగన్’ సినిమాలో నటిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ దీపావళి సందర్భంగా రెడ్ డ్రెస్ లో మెరిసింది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad