Saturday, November 15, 2025
Homeగ్యాలరీEsther Anil: లేలేత అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న దృశ్యం పాప

Esther Anil: లేలేత అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న దృశ్యం పాప

Esther Anil New Look: దృశ్యం పాప ఎస్తేర్ అనిల్ మరోసారి గ్లామరస్ ఫోటోలను వదిలింది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ స్టిల్స్ చూసి కుర్రకారు మైమరిచిపోతుంది. మీరు కూడా ఓ చూపు చూసేయండి.

దృశ్యం పాప ఎస్తేర్ అనిల్ తన లేలేత అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ప్రస్తుతం ఎస్తేర్ ‘దృశ్యం 3’లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇది 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఈ చిన్నది ‘శాంతమీ రాత్రియిల్’ అనే మలయాళ సినిమాలో నటించింది.
బాలనటిగా సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ దృశ్యం మూవీతో పాపులారిటీ తెచ్చుకుంది.
ఎస్తేర్.. కేరళలోని వయనాడ్ లో 2001 ఆగస్టు 27న జన్మించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad