ECIL Jobs: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ECIL) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.
- Advertisement -
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్ఫణకు జులై 10వ తేదీ చివరి తేదీ. అంటే గురువారం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఆసక్తిగా ఉన్న వారు వెంటనే ఆప్లై చేసుకోండి.
పోస్టుల సంఖ్య: ప్రాజెక్ట్ ఇంజినీర్- 01, టెక్నికల్ ఆఫీసర్- 01.
అర్హతలు: పోస్టులను బట్టి బీఈ లేదా బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 33 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్‌కు 30 ఏళ్లు మించకూడదు. అయితే నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ సందర్శించండి.