Saturday, November 15, 2025
Homeగ్యాలరీFaria Abdullah: బెడ్ పై చిట్టి అందాల ఆరబోత.. కుర్రోళ్ల గుండెల్లో గిలిగింత..

Faria Abdullah: బెడ్ పై చిట్టి అందాల ఆరబోత.. కుర్రోళ్ల గుండెల్లో గిలిగింత..

Faria Abdullah latest Pictures: జాతిరత్నాల బ్యూటీ ఫరియా అబ్దుల్లా గ్లామర్ డోస్ పెంచేసింది. బెడ్ పై తన అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

‘జాతి రత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మదిని దోచిన నటి ఫరియా అబ్దుల్లా.
అనుదీప్ తెరకెక్కించిన ఈ మూవీలో ఫరియా నటనకు అందరూ ఫిదా అయ్యారు.
ఆ తర్వాత ‘మత్తు వదలరా 2’ అనే సినిమాలో నటించి మెప్పించింది.
అలాగే ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’లో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి కనువిందు చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఫరియా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇన్ స్టా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad