Sunday, November 16, 2025
Homeగ్యాలరీFaria Abdullah: యువరాణిలా మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: యువరాణిలా మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా

Faria Abdullah Insta photos: జాతిరత్నాల చిట్టి వరుస ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ యువరాణిలా ముస్తాబైన ఫోటోలను వదిలింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

ప్రస్తుతం అల్లరి నరేష్ 61వ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.
ఈ హైదరాబాద్ అమ్మాయి జాతిరత్నాలు, మోస్ ఎలిజిబుల్ బ్యాచలర్, రావణాసుర, ఆ ఒక్కటీ ఆడక్కు, మత్తు వదలరా2 అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది.
ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో వరుస ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
రీసెంట్ గా జరిగిన సైమ్ అవార్డ్స్ కార్యక్రమంలో కూడా ఫరియా తన డ్రెస్సింగ్ తో హాట్ టాపిక్ గా నిలిచింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ యువరాణి లుక్ లో అదరగొట్టింది. ఈ పిక్స్ నెటిజన్స్ హృదయాలను కొల్లగొడుతున్నాయి.
జాతి రత్నాల బ్యూటీ ఫరియా అబ్దుల్లా రోజుకో హాట్ బాంబ్ పేలుస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad