Saturday, November 15, 2025
HomeTop StoriesFaria Abdullah: స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న ఫరియా

Faria Abdullah: స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న ఫరియా

Faria Abdullah Bold Show: టాలీవుడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా వరుస ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ స్విమ్ సూట్ లో అందాలు ఆరబోసింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.

తెలుగులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి ఫరియా అబ్దుల్లా.
ఈ హైదరాబాద్ అమ్మాయి జాతిరత్నాలు సినిమాతో ఫేమస్ అయింది.
ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
గతేడాది ఈ చిన్నది ఆ ఒక్కటీ అడక్కు, మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
ప్రస్తుతం అల్లరి నరేష్ 61వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ భామ అందాల ఆరబోతకు తెరదీసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad