Saturday, November 15, 2025
Homeగ్యాలరీFaria Abdullah: బస్సులో ఫరియా పరువాల విందు.. కంట్రోల్ చేసుకోవడం కష్టమే..

Faria Abdullah: బస్సులో ఫరియా పరువాల విందు.. కంట్రోల్ చేసుకోవడం కష్టమే..

Faria Abdullah hot photos: జాతిరత్నాల ఫేమ్ ఫరియా అబ్దుల్లా మరోసారి తన అందచందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
ఫరియా అబ్దుల్లా.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని తెలుగు ఆడియెన్స్ ఉండరు.
2021లో వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయింది.
ఆ తర్వాత రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు, కల్కి, మత్తు వదలరా 2 వంటి సినిమాలతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
ఈమె 1998, మే 28న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో జన్మించింది.
మూవీ అవకాశాలు తగ్గడంతో.. ఈ బ్యూటీ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బస్సులో అందాలను ఒలకబోసింది. ఈపిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad