Saturday, November 15, 2025
Homeగ్యాలరీGanesh Chaturthi 2025: గణేష్ చతుర్థి స్పెషల్‌ విషెస్.. ఇలా వాట్సప్‌ స్టేటస్‌ లో తెలపండి!

Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి స్పెషల్‌ విషెస్.. ఇలా వాట్సప్‌ స్టేటస్‌ లో తెలపండి!

Ganesh Chaturthi 2025 Wishes In Telugu: గణపతి చవితి అనేది వినాయకుడిని పూజించే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఈరోజును వినాయక చతుర్థి అని కూడా అంటారు. వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అన్ని శుభకార్యాలకు అధిపతి. ఈ పండుగ తొమ్మిది లేదా పది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు తమ ఇళ్లలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే గణపతి చవితి పండుగ రోజున మీ కుటుంబసభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad