Homeగ్యాలరీGold Producing Bacteria : బంగారాన్ని విసర్జిస్తున్న బ్యాక్టీరియా!
Gold Producing Bacteria : బంగారాన్ని విసర్జిస్తున్న బ్యాక్టీరియా!
24 క్యారెట్ల బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాను గుర్తించిన శాస్త్రవేత్తలు
బ్యాక్టేరియా పేరు కుప్రియోవిడస్ మెటాలీడ్యూరన్స్. ముద్దుగా ‘గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా’ అంటారు.
రాగి, ఇతర లోహాలు కలిసిన బంగారం, నికెల్ తిని 24 క్యారెట్ల బంగారాన్ని విసర్జిస్తుంది.
జీర్ణవ్యవస్థలో విడుదలైన ఎంజైములతో బంగారంగా మార్చి విసర్జిస్తుంది.
అయితే ఈ విసర్జితాలు నానోపార్టికల్స్ పరిమాణంలో ఉండి కంటికి కనిపించవు.
కానీ బంగారు గనులు ఉండే చోట భారలోహాలతో కలుషితమైన నేలని శుభ్రం చేయొచ్చు.
బయో మైనింగ్ ద్వారా భూమి కాలుష్యాన్ని తొలగించేందుకు ఈ బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు