Saturday, November 15, 2025
Homeగ్యాలరీJyothi Rai: ఎద అందాలతో సీరియల్ నటి ఊచకోత

Jyothi Rai: ఎద అందాలతో సీరియల్ నటి ఊచకోత

Guppedantha Manasu Jyothi Rai latest stills: తెలుగు టీవీ సీరియల్ నటి జ్యోతి రాయ్ అందాల వడ్డించడంలో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో అందాల విందు చేసింది. ప్రస్తుతం ఈపిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది.
ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అమ్మడు గ్లామర్ కు సోషల్ మీడియా షేక్ అవుతుంది.
ప్రస్తుతం సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది.
రీసెంట్ గా తెలుగులో ఒక కళాఖండం, కిల్లర్ వంటి సినిమాలు చేసింది.
ఈ ముద్దుగుమ్మ కర్ణాటకలోని మడకేరిలో జన్మించింది.
జ్యోతి రాయ్ కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్, చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఫోటోలు అప్ లోడ్ చేసిన వెంటనే క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad