Homeగ్యాలరీAsin Thottumkal: ఆసిన్ కూతురి క్యూట్‌ లుక్స్‌ చూశారా?.. వైరల్‌ అవుతోన్న ఓనం పిక్స్‌

Asin Thottumkal: ఆసిన్ కూతురి క్యూట్‌ లుక్స్‌ చూశారా?.. వైరల్‌ అవుతోన్న ఓనం పిక్స్‌

Asin Daughter Arin Cute Pics: దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‍గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఆసిన్. తాజాగా తన ఇన్స్టా గ్రామ్ పేజీలో ఓనమ్ ఫెస్టివల్ కు సంబంధించిన తన కూతరి క్యూట్ పిక్స్ అప్లోడ్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగుతో పాటు.. తమిళం, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.
పవన్ కళ్యాణ్, సూర్య , ప్రభాస్ వంటి స్టార్స్ సరసన నటించిన ఈ హీరోయిన్.. 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు.
వీరికి అరిన్ అనే కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.
వీరికి అరిన్ అనే కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News