Homeగ్యాలరీEating Guava Leaves: వారానికి 3 సార్లు జామ ఆకు తింటే..ఎన్ని ప్రయోజనాలు పొందుతారో తెలుసా! గ్యాలరీ Eating Guava Leaves: వారానికి 3 సార్లు జామ ఆకు తింటే..ఎన్ని ప్రయోజనాలు పొందుతారో తెలుసా! By sivayya September 13, 2025, 7:24 pm Share FacebookTwitterCopy URLWhatsApp జామ కాయలో విటమిన్ సి, ఎ ఉంటాయి. వీటితో పాటు పుష్కలంగా ఐరన్ ఉంటుంది. పోషకాలు, మినరల్స్ అందాలంటే జామకాయ అందుకు బెస్ట్ ఆప్షన్. జీర్ణ వ్యవస్థలో ఉన్న చెడు బ్యాక్టీరియాని తొలగించడంలో జామ ఆకులు ఎంతో తోడ్పడతాయి. ముఖ్యంగా మలబద్ధకాన్ని తగ్గించడంలో సాయ పడతాయి. జామ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. పది నిముషాల పాటు మరిగించిన తరవాత ఆకులను వడబోసి ఆ నీటిని గ్లాసులోకి తీసుకోవాలి. పరగడుపున ఈ రసం తాగాలి. జామ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. పది నిముషాల పాటు మరిగించిన తరవాత ఆకులను వడబోసి ఆ నీటిని గ్లాసులోకి తీసుకోవాలి. పరగడుపున ఈ రసం తాగాలి. జామ ఆకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో ఎంతో తోడ్పడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. చిన్నప్పుడు జామ ఆకుల్లో చింతపండు, చక్కెర, ఉప్పు పెట్టుకుని తినే వారు చాలా మంది. తెలియకుండానే ఆరోగ్యాన్ని పొందే వారు. FacebookInstagramTwitterWhatsAppYoutube Tagsguava Share FacebookTwitterCopy URLWhatsApp Previous articleBigg Boss Today Promo: బాక్సు బద్దలైపోద్ది.. సంజనాకు వార్నింగ్.. నాగార్జున బ్యాటింగ్ స్టార్ చేశాడోచ్Next articleWorld First Aid Day: ఆపదలో ఆయువు.. మీ చేతిలోనే ఉంది! ప్రథమ చికిత్సతో ప్రాణాలు నిలపండి! సంబంధిత వార్తలు | RELATED ARTICLES గ్యాలరీ Sravanthi Chokarapu: గోవా బీచ్‌లో గ్లామర్ గేమ్ స్టార్ట్ చేసిన స్రవంతి! November 12, 2025 గ్యాలరీ Shiva Jyothi: 10 ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న శివజ్యోతి! November 12, 2025 Top Stories Taapsee Pannu: గ్లామర్ బాంబ్ రీ ఎంట్రీ.. యెల్లో డ్రెస్‌లో తాప్సీ ఫైర్! November 12, 2025 Latest News Team India: మీకు నచ్చితేనే సెలెక్ట్ చేస్తారా? CM Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్.. రేపు వారితో కీలక సమావేశం Nitish Kumar Reddy: జట్టులో తెలుగబ్బాయ్ కి నో ఛాన్స్ Nothing Phone 3 Discount: ఈ నథింగ్ పై రూ. 32,000 తగ్గింపు..అమెజాన్ లో జస్ట్ ఎంతంటే..? TTD Adulterated Ghee Case: టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి.. సంచలన విషయాలు వెలుగులోకి..! Vivo Y500 Pro Launched: వివో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్..200ఎంపీ కెమెరా, 7000ఎంఏహెచ్ బ్యాటరీ! Mowgli Teaser: రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ టీజర్ రిలీజ్! UPSC Mains 2025 Results: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్.. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి Raghunandan Rao Delhi blast BJP Criticism : “ఢిల్లీ పేలుళ్లతో మాకేం సంబంధం” – రఘునందన్ ఫైర్ The Girl Friend: ఐదు రోజుల్లోనే ది గర్ల్‌ఫ్రెండ్ బ్రేక్ ఈవెన్ – ఈ ఏడాది రష్మిక ఖాతాలో నాలుగో హిట్టు