వంటింట్లో ఉండే ముఖ్యమైన కూరగాయలలో టమాటో ఒకటి. ఇది లేనిదే ఏ వంటకం చేయలేం. దీనిని అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ క్రమంలో రోజుకో టమాటో తింటే శరీరంలో ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం: అధిక చక్కెర వాడకం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 30 రోజులు చక్కెరకు దూరంగా ఉండటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. అంతేకాదు గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది.
చర్మ సౌందర్యానికి టమాటో అద్భుతమైన ఔషధం. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాదు ముడతలను సైతం తగ్గిస్తుంది. టమాటో లో ఉండే లైకోపీన్ సూర్య లక్ష్మీ వల్ల కలిగే నష్టాలనుంచి చర్మాన్ని కాపాడుతుంది.
కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే టమాటోను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే లైకోపీన్, బీటా కేరోటిన్, లూటీన్ వంటి పోషకాలు కంటి చూపును మెరుగు పరుస్తాయి. కంటి వ్యాధులనుండి రక్షణ కల్పిస్తాయి.
జీర్ణక్రియ: స్వీట్లు తినడం వల్ల గ్యాస్, ఆమ్లత్వం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చక్కెర రహితంగా ఉండటం ఉంటె జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే టమాటోను తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఫలితంగా ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షణ కూడా లభిస్తుంది.