Saturday, November 15, 2025
HomeTop StoriesHebah Patel: హెబ్బా.. పింక్ శారీలో ఏముంది అబ్బా..

Hebah Patel: హెబ్బా.. పింక్ శారీలో ఏముంది అబ్బా..

Hebah Patel Saree photos: టాలీవుడ్ బ్యూటీ హెబ్బా పటేల్ మరోసారి సొగసుల విందు చేసింది. చీరకట్టులో ఈ ముద్దుగుమ్మను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. ఈ పిక్స్ ట్రెండింగ్ గా మారాయి.

టాలీవుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ పింక్ శారీలో పరువాల జాతర చేసింది.
ఎద అందాలను ఎరగా వేస్తూ కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
1988 జనవరి 06న ముంబైలో జన్మించింది హెబ్బా.
2014లో ‘అధ్యక్ష’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఎలా మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది.
కుమారి 21 ఎఫ్, ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, 24 కిస్సెస్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
గతేడాది హనీమూన్ ఎక్స్‌ప్రెస్, ధూం ధాం, సందేహం వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad