Sunday, November 16, 2025
Homeగ్యాలరీHebah Patel: అబ్బా.. హెబ్బాను ఇలా చూస్తే మతిపోతుందబ్బా..!

Hebah Patel: అబ్బా.. హెబ్బాను ఇలా చూస్తే మతిపోతుందబ్బా..!

Hebah Patel Hot pics: కుమారి 21ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వేడిని రాజేస్తున్నాయి.

2014లో వచ్చిన ‘అలా ఎలా?’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.
2015లో వచ్చినా ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో ఈ బ్యూటీకి మంచి ఫేమ్ వచ్చింది.
ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, 24 కిస్సెస్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
గతేడాది హానీమూన్ ఎక్సెప్రెస్, ధూం ధూం వంటి చిత్రాల్లో నటించింది.
సోషల్ మీడియాలో ఈ భామ యమ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.
తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad