Sunday, November 16, 2025
HomeTop StoriesAakanksha Singh: టెన్నిస్ డ్రెస్ లో టాప్ లేపిన ఆకాంక్ష సింగ్

Aakanksha Singh: టెన్నిస్ డ్రెస్ లో టాప్ లేపిన ఆకాంక్ష సింగ్

Aakanksha Singh Tennis dress look: మళ్లీరావా బ్యూటీ ఆకాంక్ష సింగ్ స్పోర్ట్స్ లుక్ లో సెగలు రేపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ టెన్నిస్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ఈ అమ్మడు గ్లామర్ కు కుర్రకారు ఫిదా అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

మళ్లీరావా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది ఆకాంక్ష సింగ్.
తాజాగా ఈ ముద్దుగుమ్మ టెన్నిస్ ఫ్లేయర్ లుక్ లో అదరగొట్టింది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈమె హీరోయిన్ మాత్రమే కాదు సింగర్, రైటర్ మరియు ఫిజియో దెరపిస్ట్ కూడా.
జైపూర్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ 2017లో వచ్చిన ‘మళ్లీరావా’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తొలి చిత్రంతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నదానికి సైమా అవార్డు కూడా లభించింది.
ఆ తర్వాత దేవదాస్ మూవీతోపాటు పరంపర, మీట్ క్యూట్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. ప్రసుతం ఈ అమ్మడకు చేతిలో పెద్దగా సినిమాలు లేవు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad