Saturday, November 15, 2025
Homeగ్యాలరీAmala Paul: ఎద అందాలు మొత్తం ఓపెన్ చేసిన అమలా పాల్

Amala Paul: ఎద అందాలు మొత్తం ఓపెన్ చేసిన అమలా పాల్

Amala Paul Bold photoshoot: టాలీవుడ్ బ్యూటీ అమలా పాల్ ఎద అందాలను ఎరగా వేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ హాట్ బాంబ్ పేల్చింది. ఆ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

- Advertisement -

విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అమలా పాల్.

ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అనఖ. ఈమె కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది.
2009లో వచ్చిన ‘నీలతామర’ అనే మలయాళ చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత ఏడాది కోలీవుడ్ చిత్రం ‘మైనాలో నటించి తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది.
అమలా పాల్ 2014లో కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను వివాహం చేసుకుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ జంట 2017లో విడాకులు తీసుకుంది.
2023లో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని అమలా పెళ్లాడింది. వీరిద్దరికి 2024 జూన్ 11న ఓ కుమారుడు జన్మించాడు. అతడు పేరు ఇలాయ్.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad