Saturday, November 15, 2025
HomeTop StoriesEesha Rebba: సెగలు రేపుతున్న తెలుగమ్మాయి

Eesha Rebba: సెగలు రేపుతున్న తెలుగమ్మాయి

Eesha Rebba latest photoshoot: అరవింద సమేత బ్యూటీ ఈషా రెబ్బా తన అందంతో సోషల్ మీడియాను తగలబెట్టేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగమ్మాయి ఈషా రెబ్బా హాఫ్ శారీలో అందాల విందు చేసింది.
ఈ ఫోటోల్లో ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ సోషల్ మీడియాలో మంట పుట్టిస్తున్నాయి.
అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
‘అంతకు ముందు… ఆ తరువాత…’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈషా.
ఆ తర్వాత బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు, అ! వంటి చిత్రాల్లో నటించింది.
‘అరవింత సమేత’ సినిమాతో ఫేమస్ అయింది. సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, రాగల 24 గంటల్లో, మామా మశ్చీంద్ర వంటి సినిమాల్లో మెరిసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad