Sunday, November 16, 2025
Homeగ్యాలరీEster Noronha: తడిసిన అందాలతో తాపం పెంచుతున్న ఎస్తర్

Ester Noronha: తడిసిన అందాలతో తాపం పెంచుతున్న ఎస్తర్

Ester Noronha Saree Photos: టాలీవుడ్ బొద్దుగుమ్మ ఎస్త‌ర్ నోరోన్హా తడిసిన అందాలతో తాపం పెంచుతోంది. ఇందులో చాలా క్యూట్ గా మరియు హాట్ గా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.

2013లో వచ్చిన ‘1000 అబద్దాలు’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఎస్త‌ర్ నోరోన్హా
ఆ తర్వాత భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయక, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి చిత్రాల్లో నటించింది.
అనంతరం # 69 సంస్కార్‌ కాలనీ, ఐరావతం, ఛాంగురే బంగారు రాజా, డెవిల్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
గతేడాది టెనెంట్, ఆదిపర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ ఏడాది తల, అమరావతికి ఆహ్వానం వంటి చిత్రాల్లో నటించింది.
ఎస్త‌ర్ నోరోన్హా 1992 సెప్టెంబరు 12న బహరేన్ లో జన్మించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad