Saturday, November 15, 2025
Homeగ్యాలరీFaria Abdullah: నాగినీ లుక్ లో సెగలు రేపుతున్న చిట్టి

Faria Abdullah: నాగినీ లుక్ లో సెగలు రేపుతున్న చిట్టి

Faria Abdullah Hot Show: జాతిరత్నాల ఫేమ్ ఫరియా అబ్దుల్లా తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను మంట పుట్టిస్తోంది. ఈమె అందాలను కుర్రకారు ఎగబడి చూస్తున్నారు. కావాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.

జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది ఫరియా అబ్దుల్లా.
ప్రతి రోజూ ఈ ముద్దుగుమ్మ కొన్ని హాట్ హాట్ ఫోటోలను వదులుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
ఈ చిన్నదాని అందాలకు కుర్రకారు క్యూ కడుతున్నారు. తాజాగా ఫరియా షేర్ చేసిన పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
జాతిరత్నాలు, మోస్ ఎలిజిబుల్ బ్యాచలర్, రావణాసుర, ఆ ఒక్కటీ ఆడక్కు, మత్తు వదలరా2 అనే సినిమాలతో ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంది.
అందం, అభినయం ఉన్న ఈ భామకు అనుకున్న స్థాయిలో సినీ అవకాశాలు రావడం లేదు.
1998, మే 28న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో జన్మించింది ఫరియా అబ్దుల్లా.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad