Saturday, November 15, 2025
HomeTop StoriesMannara Chopra: ఘాటు అందాలతో మత్తెక్కిస్తున్న మన్నారా..

Mannara Chopra: ఘాటు అందాలతో మత్తెక్కిస్తున్న మన్నారా..

Mannara Chopra: టాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఈ భామ లేటెస్ట్ గా ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

టాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా అందాల వడ్డించడంలో తగ్గేదే లే అంటోంది.
రీసెంట్ గా ఈ చిన్నది పరువాల జాతర చేసింది. ఇందులో చాలా సెక్సీగా మరియు హాట్ గా కనిపిస్తోంది.
2014లో ‘ప్రేమ గీమ జాన్‌తా నయ్’ అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత జక్కన్న, తిక్క, రోగ్, సీత వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది.
ఈ ముద్దుగుమ్మ హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ లో జన్మించింది.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా ఈమెకు బంధువులు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad