Saturday, November 15, 2025
Homeగ్యాలరీNiti Taylor: గ్లామర్ తో గత్తరలేపుతున్న నీతి టేలర్

Niti Taylor: గ్లామర్ తో గత్తరలేపుతున్న నీతి టేలర్

Niti Taylor latest photoshoot: ఒకప్పుడు తెలుగులో అందం, అభినయంతో ఆకట్టుకుని తెరమరుగైన నటి నీతి టేలర్. ‘మేము వయసుకు వచ్చాం’ సినిమాతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల విందు చేసింది.

నీతి టేలర్..నవంబరు 8, 1994లో ఢిల్లీలో జన్మించింది.
2012లో వచ్చిన ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
తొలి మూవీతోనే అందం,అభినయంతో ఆకట్టుకుని ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ‘పెళ్లి పుస్తకం’ అనే సినిమాలో నటించి మెప్పించింది.
టీవీ షోలతోపాటు పలు మ్యూజిక్‌ వీడియోల్లోనూ నటించి పాపులారిటీ సంపాదించుకుంది.
డిసెంబర్ 2015లో యూకే వార్తాపత్రిక ఈస్టర్న్ ఐ 50 సెక్సీయెస్ట్ ఆసియన్ ఉమెన్ లిస్ట్‌లో నీతి టేలర్ అగ్ర స్థానంలో నిలిచింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నీతి టేలర్ ఎప్పటికప్పుడు తన మూవీ అప్ డేట్స్ ను , ట్రావెల్ ఫోటోస్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad