Saturday, November 15, 2025
HomeTop StoriesPayal Rajput: బుల్లి గౌనులో పాయల్ పరువాల విందు

Payal Rajput: బుల్లి గౌనులో పాయల్ పరువాల విందు

Payal Rajput latest Photoshoot: టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి తన గ్లామరస్ ఫోటోలతో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.

పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబర్ 5న న్యూఢిల్లీలో జన్మించింది.
2017 వచ్చిన ‘చన్నా మేరేయా’ అనే పంజాబీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.
2018లో రిలీజైన RX 100 చిత్రంతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
ఆ తర్వాత RDX లవ్, వెంకీ మామా, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, జిన్నా, మంగళవారం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం తెలుగులో కిరాతక, తమిళ్ లో గోల్ మాల్, ఏంజెల్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ మాంచి ఫాలోయింగ్ ఉంది. పాయల్ ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad