Sunday, November 16, 2025
HomeTop StoriesPoonam Bajwa: పూనమ్ పరువాల విందు.. కుర్రకారుకు కనువిందు..

Poonam Bajwa: పూనమ్ పరువాల విందు.. కుర్రకారుకు కనువిందు..

Poonam Bajwa Stunning looks: పూనమ్ బజ్వా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకో ఫోటోషూట్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా మరోసారి అందాల విందు చేసింది. మీరు కూడా ఓ లుక్కేయండి.

పూనమ్ సినిమాలో కంటే ఎక్కువగా ఫోటోషూట్స్ తోనే ఫేమస్. తరుచూ ఏన్నో కొన్ని ఫోటోలను వదులుతూనే ఉంటుంది.
ఈమె తెలుగులో బాస్, వేడుక, పరుగు, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో నటించింది.
2005లో ‘మెుదటి సినిమా’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో కేవలం ఆరు సినిమాల్లో మాత్రమే నటించింది.
రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు
ఈ బ్యూటీ తరుచూ హాట్ హాట్ పిక్స్ వదులుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి హాట్ బాంబ్ పేల్చింది. ఈ ఫోటోల్లో చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది.
టాలీవుడ్ సీనియర్ నటి పూనమ్ బజ్వా రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad