Sunday, February 8, 2026
Homeగ్యాలరీShreya Dhanwanthary: చురకత్తిలాంటి చూపులతో కైపెక్కిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీ!

Shreya Dhanwanthary: చురకత్తిలాంటి చూపులతో కైపెక్కిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీ!

Shreya Dhanwanthary: టాలీవుడ్ బ్యూటీ శ్రేయా ధన్వంతరి తన లేటెస్ట్ బ్లాక్ డ్రెస్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌లో మంటలు రేపుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

- Advertisement -
Shreya bold images
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనదైన స్టైల్ మరియు బోల్డ్ లుక్స్‌తో సెన్సేషన్ సృష్టిస్తున్న నటి శ్రేయా ధన్వంతరి.

Shreya hot show

‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘స్కామ్ 1992’ వంటి వెబ్ సిరీస్‌లతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది.

Shreya insta viral look
ముఖ్యంగా ఆమె ఇటీవల షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటో షూట్ నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.
Shreya new stills
నలుపు రంగు ఎప్పుడూ క్లాసిక్ ఫ్యాషన్. శ్రేయా ధన్వంతరి ఆ నలుపు రంగుకు తనదైన బోల్డ్ టచ్ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Shreya stunning black dress
కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో శ్రేయా ఎప్పుడూ ముందుంటుంది.
Shreya viral insta look
తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందుతూనే, మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్‌గా మారుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News