
అక్కినేని కోడలు, యువసామ్రాట్ నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ తమిళనాడులో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.
- Advertisement -
మూవీ షూటింగ్ నిమిత్తం తమిళనాడు వెళ్లి ఈ భామ అక్కడ ప్రకృతి అస్వాదిస్తుంది.
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. జీన్స్, టీషర్ట్ వేసుకుని స్లైలిష్ లుక్స్ లో మెరిసిపోతుంది.
వైజాగ్ అమ్మాయి అయిన శోభిత మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినిమాల్లోకి వచ్చింది.
తెలుగులో అడవి శేష్ నటించిన గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.