‘పెళ్లైంది’ సినిమాతో టాలీవుడ్‌లో తన నటనా జీవితాన్ని సోనీ ఛరిష్ట ప్రారంభించింది. ఆ తర్వాత శబ్దం, మిస్టర్ రాజేష్ , ప్రేమ ఒక మైకం, టాప్ రాంకర్స్ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
- Advertisement -

మహారాష్ట్రలోని ముంబైలో 1989 ఆగస్టు 29న జన్మించిందన ఈ హాట్ భామ సోషల్ మీడియాలో తన అందచందాల ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. హాట్ ఫొటోస్‌తో మత్తెక్కిస్తోంది.


