Taapsee Pannu: టాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సీ బోల్డ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా ఈ చిన్నది బ్లాక్ ఔట్ ఫిట్ లో అందాలు ఆరబోసింది. మీరు కూడా ఓ లుక్కేయండి.
తాప్సీ 1987 ఆగస్టు 1 న న్యూఢిల్లీలో జన్మించింది. కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చేసింది.2010లో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.ఆ తర్వాత మిస్టర్ పర్‌ఫెక్ట్, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, ఘాజీ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.బాలీవుడ్ లో ఛష్మే బద్దూర్, పింక్, జుద్వా 2, బద్లా, మిషన్ మంగల్,సాండ్ కే ఆంఖ్, తప్పాడ్, రష్మీ రాకె్, లూప్ లపేటా, డింకీ పంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాప్సీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుటూ ఉంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ బోల్డ్ లుక్ లో మెస్మరైజ్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.