Komalee Prasad: తెలుగమ్మాయి కోమలి ప్రసాద్ తన అందాలతో వల వేస్తుంది. తన గ్లామర్ తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
తెలుగు నటి కోమలి ప్రసాద్ 1995 ఆగస్టు 24న విశాఖపట్నంలో జన్మించింది. అంతేకాకుండా ఈమె డెంటిస్టు కూడా.
2016లో ‘నేను సీతాదేవి’ అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నెపోలియన్, అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి, రౌడీబాయ్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
‘హిట్ 2: ద సెకెండ్ కేస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకుని వరుస ఆఫర్స్ అందుకుంటుంది.
ఈమె లూజర్, మోడరన్ లవ్ హైదరాబాద్ వంటి వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నటీమణుల్లో కోమలి ముందుంటారు. ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
రీసెంట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. ఈమె అందాలకు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది.