Saturday, November 15, 2025
Homeగ్యాలరీHoney Rose: ట్రెడిషనల్ లుక్ లో టెంప్ట్ చేస్తున్న హానీ రోజ్

Honey Rose: ట్రెడిషనల్ లుక్ లో టెంప్ట్ చేస్తున్న హానీ రోజ్

Honey Rose Traditional look: బాలయ్య భామ హానీ రోజ్ ట్రెడిషనల్ లుక్ లో టెంప్ట్ చేస్తుంది. ఈ ఫోటోలను చూసేందుకు కుర్రకారు ఎగబడుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

2005లో ‘బాయ్ ఫ్రెండ్’ అనే మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హానీ రోజ్.
2008లో వచ్చిన ‘ఆలయం’ అనే మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే మూవీలో నటించింది.
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత 2023లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తోనే ఈ మధ్య ఎక్కువగా సందడి చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన మూవీ అప్ డేట్స్ ను, ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో అందాల విందు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad