యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లమ్‌గా మారింది. దాదాపు 10మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడతారు. ప్రతీ ఒక్కరికీ ఎప్పడోసారి ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు కడుపులో యాసిడ్ పెరుగుతుంది. ఎక్కువగా ఆయిలీ ఫుడ్, స్పైసీ, నాన్‌వెజ్ ఫుడ్ తీసుకోవడం వల్ల సమస్య వస్తుంది. భోజనం ఎకకువగా చేసినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనిని కంట్రోల్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటారు.
అయితే, ఈ ప్రాబ్లమ్‌ని కంట్రోల్ చేసుకోకపోతే అది నెమ్మదిగా గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్‌లా మారుతుంది. ఇది అన్నవాహిక లైనింగ్‌ని దెబ్బతీస్తుంది. సమయానికి తినకపోవడం, రాత్రుళ్లు లేట్‌గా తినడం, భోజనాల మధ్య ఎక్కువగా గ్యాప్ ఉండడం, ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవం, లైఫ్‌స్టైల్ సరిగా లేకపోవడం, ఊబకాయం, హెర్నియా వంటి వాటి వల్ల సమస్య వస్తుంది. వీటిని కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

అదే విధంగా తినడానికి, నిద్రపోవడానికి మధ్య గ్యాప్ ఉండేలా చూడండి. కనీసం రెండు, మూడు గంటలైనా గ్యాప్ ఉండాలి. తిన్న వెంటనే పడుకోవద్దు. దీని వల్ల కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు బరువు పెరగడం, ఇతర ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయి.
మీ ఎడమవైపు పడుకోవడం వల్ల రాత్రిపూట యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు తగ్గుతాయి. కారణం పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా అన్నవాహిక కడుపు కుడివైపుకి ప్రవేశిస్తుంది. కాబట్టి, ఎడమవైపు నిద్రపోవాలి. సాధారణంగా ఆమ్లం, జీర్ణం కాని గొంతులోకి తిరిగిరాకుండా ఉంటుంది.కానీ, నిద్రపోయే దాన్ని బట్టి సమస్య వస్తుంది. ఎడమవైపు నిద్రపోతే ఎలాంటి సమస్యలు రావు.
స్మోకింగ్ కారణంగా కూడా సమస్య వస్తుంది. దీనికి కారణం స్మోకింగ్ చేసినప్పుడు నోటిలోని సలైవా తగ్గుతుంది. దీని వల్ల దగ్గు, యాసిడ్ రిఫ్లక్స్ సమస్య పెరుగుతుంది. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తలని ఎత్తులో ఉంచి పడుకోవడాన్ని పట్టించుకోరు ఎక్కువగా. ఇష్టమొచ్చినట్లు పడుకుంటారు. కానీ, అలా కాకుండా పడుకున్నప్పుడు తలకాస్తా పైకి ఉండాలి. కనీసం 30 నుంచి 45 డిగ్రీల పైకి ఉండేలా చూడండి.