Saturday, November 15, 2025
HomeTop StoriesInaya Sultana: టైట్ జిమ్ వేర్ లో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ

Inaya Sultana: టైట్ జిమ్ వేర్ లో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ

Bigg Boss Inaya Sultana Hot Show: బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా జిమ్ వేర్ లో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఎద అందాలను ఎరగా వేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.

టాలీవుడ్ బ్యూటీ ఇనయా సుల్తానా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది.
టైట్ జిమ్ వేర్ లో అందాల ఆరబోస్తూ కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది.
క్రేజీ డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి ఓ పార్టీలో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవ్వడంతో ఈ చిన్నది ఫేమస్ అయింది.
ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
‘ఏవమ్ జగత్’ అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత బుజ్జి ఇలా రా, నటరత్నాలు, యద్భావం తద్భవతి, భైరవం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad