Saturday, November 15, 2025
Homeగ్యాలరీNiharika NM: సెగలు రేపుతున్న సోషల్ మీడియా సెన్షేషన్

Niharika NM: సెగలు రేపుతున్న సోషల్ మీడియా సెన్షేషన్

Niharika NM: సోషల్ మీడియా సెన్షేషన్ నిహారిక తన అందాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ లో చాలా గ్లామర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ నిహారిక గా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈమె రీసెంట్ గా కేన్స్ 77వ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని వార్తల్లో నిలిచింది. నిహారిక కంటెంట్ క్రియేటర్స్ జాబితాలో అక్కడకు వెళ్లింది.
ఈ బ్యూటీ సినిమా రిలీజ్ సమయంలో హీరోలతో వీడియోలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్ వంటి వారితో వీడియోలు చేసింది.
ఈ ముద్దుగుమ్మ యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ తో చేసిన ఇంటర్వ్యూ అయితే ఓ రేంజ్ లో వైరల్ అయింది.
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ పేరాసు, మిత్రమండలి వంటి సినిమాల్లో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రకారుకు ఎర వేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టా లో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad