Saturday, November 15, 2025
Homeగ్యాలరీRana Wife: రానా వైఫ్ మిహీకా గురించి ఈ విషయాలు తెలుసా?

Rana Wife: రానా వైఫ్ మిహీకా గురించి ఈ విషయాలు తెలుసా?

Rana Wife Miheeka Bajaj Photos: టాలీవుడ్ హీరో రానా భార్య మిహీకా బ్యూటీపుల్ స్టిల్స్ తో అదరగొడుతోంది. ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పబోతున్నాం.

టాలీవుడ్ హీరో రానా వైఫ్ మిహీకా బజాజ్ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
మిహిక.. 1991 డిసెంబర్ 19న హైదరాబాద్ లో జన్మించింది. మహారాష్ట్రలో పెరిగింది.
ముంబైలో స్కూలింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ..లండన్ లోని ఓ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.
మిహిక తన బాయ్ ఫ్రెండ్ తెలుగు హీరో దగ్గుబాటి రానాను 2020లో పెళ్లి చేసుకుంది.
ఈమె “Dew Drop Design Studio” అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించింది.
మిహికకు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. 2018లో ఓ ప్రముఖ మేగజైన్ కవర్ పేజీపై తన తల్లితో కలిసి కనిపించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad