Saturday, November 15, 2025
Homeగ్యాలరీNabha Natesh: బుల్లెట్ బండిపై కాకరేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh: బుల్లెట్ బండిపై కాకరేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh viral photos: సినిమా ఆఫర్స్ తగ్గడంతో అందాల ఆరబోతకు తెరలేపింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. తాజాగా ఈ ముద్దుగుమ్మ బుల్లెట్ బండిపై ఇచ్చిన ఫోజులకు కుర్రకారుకు మంత్రముగ్ధులవుతున్నారు.

నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తొలుత ఇస్మార్ట్ శంకర్ తో పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ.
ఆ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో వంటి సినిమాల్లో నటించి హిట్ కొట్టిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
ఈ భామ సరైన హిట్ పడితే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయం.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నభా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ బుల్లెట్ బండిపై ఫోజులిస్తూ నెట్టింట కాక రేపుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad