Sunday, November 16, 2025
Homeగ్యాలరీNabha Natesh: నాజూకు అందాలతో నెట్టింట కాక రేపుతున్న నభా నటేష్

Nabha Natesh: నాజూకు అందాలతో నెట్టింట కాక రేపుతున్న నభా నటేష్

Nabha Natesh latest Photoshoot: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను ఆగం ఆగం చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోసింది. ఈ పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

ఇస్మార్ట్ శంకర్ మూవీతో తెలుగు ఆడియెన్స్ మదిని దోచిన నటి నభా నటేష్.
సినీ అవకాశాలు తగ్గడంతో గత కొన్ని రోజులగా ఈ ముద్దుగుమ్మ సొగసుల విందు చేస్తుంది.
తాజాగా మరోసారి హాట్ బాంబ్ పేల్చింది. వైట్ డ్రెస్ లో ఈ భామ చేసిన రచ్చకు కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.
1995 డిసెంబర్ 11న కర్ణాటక చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది.
‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో 2015లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
2018లో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది.
ఆ తర్వాత అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, మ్యాస్ట్రో, డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad