Sunday, November 16, 2025
Homeగ్యాలరీNabha Natesh: కుర్రాళ్ల గుండెల్ని రిపేర్ చేస్తానంటున్న నభా నటేష్

Nabha Natesh: కుర్రాళ్ల గుండెల్ని రిపేర్ చేస్తానంటున్న నభా నటేష్

Nabha Natesh Bold looks: నభా నటేష్ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. మెకానిక్ గా వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారుకు కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

మెకానిక్ గెటప్ లో బోల్డ్ షోకు దిగింది నభా నటేష్. ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇస్మార్ట్ బ్యూటీ హాట్ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లవ్, హార్ట్, పైర్ ఎమోజీలతో కామెంట్స్ పెడుతున్నారు.
కన్నడ బ్యూటీ ‘వజ్రకాయ’ సినిమాతో తెరంగ్రేటం చేసింది.
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ చేసింది.
ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, మ్యాస్ట్రో, డార్లింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
నభా నటేష్ 1995 డిసెంబరు 11న కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad