Nabha Natesh Saree Photos: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన తాజా శారీ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మరోసారి తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.వెండితెరపై తన ఎనర్జిటిక్ నటనతో మెప్పించే ఈ ముద్దుగుమ్మ.. ఫోటోషూట్స్ తో కూడా కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.తాజాగా శారీ కట్టులో నభా పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఈ పిక్స్ లో ఎద అందాలతోపాటు నడుమ ఒంపులను చూపిస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది.స్లీవ్‌లెస్ బ్లౌజ్, పల్చటి శారీలో నభా తన పర్ఫెక్ట్ ఫిగర్ ను ప్రదర్శిస్తూ ఇచ్చిన పోజులు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.చీరలో ఆమె ఒలికిస్తున్న వయ్యారాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. “చీరలో కూడా ఇంత హాట్‌గా ఉండటం నీకే సాధ్యం నభా” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.