Homeగ్యాలరీiswarya menon: గోల్డ్ కలర్ డ్రెస్ లో గత్తరలేపుతున్న ఐశ్వర్య మీనన్

iswarya menon: గోల్డ్ కలర్ డ్రెస్ లో గత్తరలేపుతున్న ఐశ్వర్య మీనన్

iswarya menon: టాలీవుడ్ నయా బ్యూటీ ఐశ్వర్య మీనన్ గోల్డ్ కలర్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తోంది.

iswarya menon stunning photoshoot
టాలీవుడ్ కొత్త అందాలకు ఎప్పుడు వెల్ కమ్ చెబుతోంది. అలా దూసుకొచ్చిన హీరోయిన్ ఐశ్వర్య మీనన్.
iswarya menon new look
2023లో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన స్పై సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
iswarya menon insta pictures
ఆ తర్వాత భజే వాయు వేగం అనే సినిమాలో కనిపించి మెప్పించింది.
iswarya menon in Golden colour outfit
అయితే ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.
iswarya menon cute look
టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గడంతో ఈ చిన్నది గ్లామర్ షోకు తెరదీసింది.
iswarya menon Beautiful Stills
తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ డ్రెస్ లో పెళ్లికూతురులా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News